Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

World Cup T20 India squad announced

By   /  February 5, 2016  /  Comments Off on World Cup T20 India squad announced

    Print       Email

world cup - india teamటీ20 వరల్డ్ కప్-2016 టీమిండియా జట్టు ఇదే..!

ఇండియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్-2016 కు గాను టీమిండియా జట్టును సెలెక్టర్లు శుక్రవారం ప్రకటించారు.ఈ టోర్నీకి కెప్టెన్ గా థోనీ వ్యవహరించనున్నాడు.సందీప్ పాటిల్ ఆధ్వర్యంలోని 15 మంది సభ్యులు.. ఆటగాళ్ల పేర్లను వెల్లడించారు.ఈ జట్టులో ఆస్ట్రేలియా పర్యటనతో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ళు యువరాజ్ సింగ్,ఆశిష్ నెహ్రా కి చోటు దక్కింది. సురేశ్ రైనా,హర్భజన్ సింగ్ లకు కూడా అవకాశం ఇచ్చారు.దీంతో సీనియర్లకు మరోసారి పెద్ద పీట వేసినట్లు అయింది.వీరితో పాటు ఇటీవల గాయాల బారిన పడి కోలుకున్న రహానెకు కూడా జట్టులో చోటు కల్పించారు సెలెక్టర్లు.రీసెంట్ గా జరిగిన భారత్-ఆసీస్ లాస్ట్ మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేసిన మనీశ్ పాండేను మాత్రం పక్కనబెట్టారు.

InCorpTaxAct
Suvidha

 

బౌలర్ల విషయానికొస్తే.. ఆసీస్‌ పర్యటనలో బౌలింగ్‌తో కంగారూలను భయపెట్టిన యువ పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్డిక్‌ పాండ్యలకు అవకాశం కల్పించారు . స్పిన్నర్ల కోటాలో సీనియర్లు అశ్విన్‌, జడేజాతో పాటు పవన్‌నేగికి అవకాశమిచ్చారు. ప్రపంచకప్‌-2015లో బౌలింగ్‌తో రాణించిన మహ్మద్ షమీ తర్వాత గాయాల కారణంగా కనుమరుగయ్యాడు.అయితే తుది జట్టులో అతన్ని ఎంపిక చేయడం కొసమెరుపు.జట్టు రూపకల్పనలో భాగంగా భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లకు ఈసారి చుక్కెదురైంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →