Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Israel attacks on Syria

By   /  April 23, 2017  /  Comments Off on Israel attacks on Syria

    Print       Email

Israeli attacks on syriaసిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇటీవలె సిరియాపై అమెరికా భారీ ఎత్తున దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే తాజాగా సిరియాపై ఇజ్రాయెట్ దాడులు చేసింది. సిరియా ఎయిర్ పోర్ట్ బేస్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. యుద్ద విమానాలతో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు సిరియా ఆర్మీ సైనికులు చనిపోయారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు.

తమపై కవ్వింపు చర్యలకు దిగినందుకు రియాక్షన్ గా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. తమ ప్రాంతంలోని గోలాన్ హైట్స్ లోకి సిరియా సరిహద్దు సైనికులు మోర్టార్ షెల్స్ తో దాడులు జరిపారిని ఆరోపించింది. అందువల్లే తాము సిరియాపై దాడులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులను సిరియా కూడా ధ్రువీకరించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →