Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Writer Madhubabu response about Trivikram movie

By   /  February 13, 2018  /  Comments Off on Writer Madhubabu response about Trivikram movie

    Print       Email

ఆ రైటర్ స్పందించాడుగా..!

 

Suvidha
Biryani Pot

 

 

త్రివిక్రం, తారక్ సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కుతుందని వార్తలు ఈమధ్య సందడి చేశాయి. మధుబాబు రచించిన షాడో నవల ఆధారంగా త్రివిక్రం కథ రాసుకుననడని అంటున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించలేదు కాని మధుబాబు రెస్పాన్స్ ఇచ్చాడు. షాడో నవల ఆధారంగా త్రివిక్రం, తారక్ సినిమా అంటూ వార్తలను కొట్టి పారేశాడు.

తాను కూడా ఆ సినిమా రచనా విభాగంలో పనిచేస్తున్నా అన్న వార్తలను కూడా కొట్టిపారేశాడు. మార్చి నుండి మొదలవుతున్న ఈ సినిమాలో తారక్ డిటెక్టివ్ గా కనిపిస్తాడని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా రాధాకృష్ణ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా బరిలో ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్.

Charter Global
InCorpTaxAct
Swapna

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankara Nethralaya won “FICCI Medical Value Tourism 2018″ award

Read More →