Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YCP MP Viay Sai Reddy Attack On IAS, IPs

By   /  February 22, 2018  /  Comments Off on YCP MP Viay Sai Reddy Attack On IAS, IPs

    Print       Email
ఐఏఎస్ లు ప్రలోభ పెడుతున్నారు : విజయ్ సాయి రెడ్డి..!
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొందరు రాహ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ వైసిపి ఎంపి విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడే ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న 4 ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ ఎమంల్యేలను టిడిపి నేతలతో కలిసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. అంతేకాదు పెద్ద మొత్తంలో లంచాలు కూడా ఇవ్వ చూపుతున్నారని విజయ్ సాయి రెడ్డి అన్నారు.
ఏపి సిమె కార్యాలయంలో పనిచేసే ఐఏఎస్ అధికారి సగీష్ చంద, రాజమౌళి, సాయి ప్రసాద్ లతో పాటుగా ఐపీఎస్ అధికారి ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరారావుల మీద తప్పుపట్టారు. రీసెంట్ గా పార్టీ ఫిరాయింపుల్లో వీరి ప్రమేయం ఉందని దానికి సంబందించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఆరోపణలు బయటపెట్టాలని ఐఏసెస్, ఐపీఎస్ అధికారులు కోరుకుంటే వాటి ఆధారాలు చూపిస్తామని పేర్కొన్నారు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →