Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Yes, Bipasha Basu is Marrying Karan Singh Grover Next Month

By   /  March 31, 2016  /  Comments Off on Yes, Bipasha Basu is Marrying Karan Singh Grover Next Month

    Print       Email

bipasa with loverత్వరలో పెళ్లిచేసుకోనున్న కరణ్ – బిపాసా బసు..?

 

InCorpTaxAct
Suvidha

 

ఈ మధ్య బాలీవుడ్ లో ఎక్కువగా పెళ్ళి కబర్లు వినపడుతున్నాయి. అంటే వరుసగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు పెళ్లి బాట పడుతున్నారు. రీసెంట్ గా ఊర్మిళ, ప్రీతిజింతా ఓ ఇంటివాళ్లయ్యారు. తాజాగా ఈ లిస్ట్ లోకి బ్లాక్ బ్యూటీ బిపాసా బసు వచ్చి చేరింది.ఇంచుమించుగా నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నా బిపాసా అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికే బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో జాన్ అబ్రహమ్ తోనూ.. ఆ తర్వాత యాక్టర్ హర్మన్ బవేజా లాంటి వాళ్లతో డేటింగ్ చేసింది. తర్వాత తనతో కలిసి ‘ఎలోన్’ మూవీలో నటించిన కరణ్ సింగ్ గ్రోవర్‌తో కూడా రెండేళ్లుగా ప్రేమాయణం నడిపింది. అయితే త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. ఏప్రిల్‌ 28న మెహందీ, రిసెప్షన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే 29న ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. అయితే బిపాసా తన పెళ్ళి గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. గతంలో కరణ్‌కు రెండు పెళ్లిళ్లు జరిగిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →