Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Yogi Adityanath sensational decission

By   /  February 8, 2018  /  Comments Off on Yogi Adityanath sensational decission

    Print       Email

యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం…!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. తప్పు చేసినట్లు రుజువైతే ఎవ్వరినీ వదలడం లేదు.. స్వపక్ష నాయకులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వ అధికారులు ఎలాంటి లంచగొండితనానికి పాల్పడితై ఉద్యోగాల నుంచి తీసివేస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ మద్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో యోగి కూడా పర్యటించి బీజేపీ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు.

తాజాగా యోగి ఆదిత్యనాథ్, మరో కీలక బిల్లును అసెంబ్లీ ముందుకు తేవాలని నిర్ణయించుకున్నారు. తాతలకు ఉన్న ఆస్తిపై తండ్రిని కోల్పోయి, పెళ్లికాకుండా ఉన్న మనవరాలికి కూడా హక్కు ఉండేలా సరికొత్త రెవెన్యూ కోడ్ సవరణ బిల్లును తేనున్నట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు యూపీ రెవెన్యూ కోడ్ సవరణ బిల్లును 108, 110 క్లాజుల ప్రకారం అసెంబ్లీ ముందుకు తేనున్నామని అన్నారు. ఈ బిల్లును శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →