ఆ చిత్రం గురించి తెలియని వారెవరూ ఉండరు…
దేశాన్ని ఒక్క త్రాటిపై నడిపించిన బాపూజినే కర్రపట్టుకుని నడిపించాడా కుర్రాడు…
అతడి పేరు కానూభాయ్ రాందాస్ గాంధీ…
87 ఏళ్ల వయసులో నడిపించేందుకు తనవారెవరూ లేక సతీమణితో సహా హస్థినలోని గురు విశ్రాం వ్రుధ్ధాశ్రమంలో చేరారు…
కానుభాయ్ రాందాస్ గాంధీ,ఆయన సతీమణి డా శివలక్ష్మి …
ఇద్దరూ ఉన్నత చదువులు చదివి నలబై ఏళ్లపాటు అమెరికాలోనే మంచి ఉద్యోగాలు చేశారు…
ఇప్పుడు తమని చూసేవారు లేక ఆశ్రమబాట పట్టారు…
వీరికి సంతానం లేదు…
తెలియవస్తూన్న సమాచారం మేరకు ఎవరో వీరిని చేరదీసి అన్నీ లాక్కుని రోడ్డున పడేశారు…
కానూ గాంధీజి మూడో కుమారుడి కుమారుడు..
మహాత్ముడి హత్యానంతరం అమెరికాలో స్థిరపడ్డారు…
నాసాలోనూ. డిఫెన్స్ లోనూ పనిచేశారు.
Source: Srinivas Dasu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.