Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Youth don’t come to encounter places, says Jammu Kashmir DGP vaid

By   /  March 30, 2017  /  Comments Off on Youth don’t come to encounter places, says Jammu Kashmir DGP vaid

    Print       Email

attacks on cm canvoy jammu kashmirఎన్ కౌంటర్ జరిగే ప్రాంతాలకు స్థానికులు రావద్దు: డీజీపీ ఎస్ పి వైద్

 

InCorpTaxAct
Suvidha

 

 

జమ్మూ కశ్మీర్ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు ఆ రాష్ట్ర డీజీపీ ఎస్ పి వైద్. ముఖ్యంగా ఎన్ కౌంటర్ జరిగే ప్రాంతాలకు స్థానికులు ఎవరూ రావద్దని గట్టిగా చెప్పారు. ఎంత చెప్పినా వినకుండా వచ్చి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు. అలా వచ్చిన వారిని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించు అవకాశం ఉందని హెచ్చరించారు. యువకులు ఇళ్ళలోనే ఉండాలని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఘటనా ప్రాంతాలకు రావద్దని చెప్పారు.

ఎవరు వస్తున్నారు .. ఎవరికి తగులుతుంది అనేది బుల్లెట్లు చూడలేవని అన్నారు. పోలీసులు ఎన్ కౌంటర్ ప్రాంతంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, ఇళ్లను అడ్డు పెట్టుకుంటారని అన్నారు. కాని యువకులు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని అన్నారు. బుద్గామ్ లో రీసెంట్ గా జరిగిన అల్లర్లలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీన్ని డీజీపీ గుర్తు చేశారు. ఎన్ కౌంటర్ మొదలైన తక్షణం 300 వాట్సాప్ గ్రూపులు యాక్టివేట్ అవుతున్నాయని అన్నారు. ఒక్కోగ్రూపులో 250 మంది సభ్యులు ఉన్నారని అన్నారు. అలాగే సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ కూడా యువతను రెచ్చగొడుతోందని అన్నారు. అన్నింటినపై తాము నిఘాపెట్టామని అన్నారు. త్వరలోనే బాధ్యులపై చర్చలు ఉంటాయని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →