Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan cancelled Srikakulam tour..

By   /  February 19, 2017  /  Comments Off on YS Jagan cancelled Srikakulam tour..

    Print       Email

jagan-mohan-reddyజగన్ శ్రీకాకుళం పర్యటన రద్దు..

 

InCorpTaxAct
Suvidha

 

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత రెడ్డి శాంతి వెల్లడించారు. ఈ నెల21న వంశధార నిర్వాసిత గ్రామాల్లో జగన్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున టూర్ రద్దు అయినట్లుగా ఆమె వెల్లడించారు.ఈ మేరకు ఆమె ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
అలాగే.. జంప్ కొట్టిన ఎమ్మెల్యే వెంకటరమణపై తీవ్రంగా మండిపడ్డారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల దగ్గర నుంచి ఎమ్మెల్యే ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. నిర్వాసితులకు అందించే పరిహారం చెక్కుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. త్వరలోనే అన్నీ బయటపెడతామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →