Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan complaints on defection of MLAs to Governer..

By   /  April 3, 2017  /  Comments Off on YS Jagan complaints on defection of MLAs to Governer..

    Print       Email

YS Jaganఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంపై గవర్నర్ కు చంద్రబాబు కంప్లైంట్..

 

InCorpTaxAct
Suvidha

 

 

వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీలోకి జంప్ కొట్టిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. దీనిపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ ఎస్ లోకి వెళ్ళిన తలసాని శ్రీనివాస యాదవ్ విషయంలో చంద్రబాబు నానా మాటలు అన్నారని గుర్తు చేవారు. జంపింగ్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయ వ్యభిచారమేనని అన్నారని గుర్తు చేశారు.

మరి చంద్రబాబు చేసిందేమిటి అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గమనించాలని అన్నారు. ఈ వ్యవహారంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. గవర్నర్ ను కలిసిన ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలని కోరారు. లేదంటే వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Ala Vaikuntapuramlo movie review 3.25/5

Read More →