Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan Ensuring Muslim Welfare

By   /  January 6, 2018  /  No Comments

    Print       Email

ముస్లింలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలుపరుస్తా : జగన్

 

Suvidha
Biryani Pot

 

 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ.. మోసం చేస్తూ కల్లబొల్లి మాటలు చెబుతుందని..ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఏడు వందల కిలో మీటర్లు పాదయాత్ర చేసిన జగన్ శనివారం పుంగనూర్‌ నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన మైనార్టీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ముస్లింలకు ప్రత్యేక సంక్షేమ పథకాలను అందించనున్నట్లు తెలిపారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో పేజీలో ఒక్కో కులానికి హామీలను గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందర్నీ దగా చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. పేద మైనార్టీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీలో మార్పులను తీసుకొస్తామని.. ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్నవారికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని చెప్పారు. అంతేగాక ఆపరేషన్ తర్వాత రెస్ట్ పీరియడ్ లో డబ్బులు అందజేస్తామని చెప్పారు.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Nata Matrimony- @NATA Convention, Philadelphia, PA July 6th to July 8th 2018

Read More →