Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Ys Jagan slams AP budget..

By   /  March 16, 2017  /  Comments Off on Ys Jagan slams AP budget..

    Print       Email

jaganఆదాయం లేని రాష్ట్రంలో ఇంత భారీ బడ్జెట్ సాధ్యమేనా: జగన్

ఏపీ బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తాజా ఏపీ బ‌డ్జెట్ 1,56 000 కోట్లని చెబుతున్నారని అన్నారు. 2013-14లో ఉమ్మ‌డి ఏపీలో కూడా ఈ రేంజ్ లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌న్నారు.

InCorpTaxAct
Suvidha

పెద్దగా ఆదాయం లేని రాష్ట్రంలో ఈ భారీ బ‌డ్జెట్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చంద్ర‌బాబు ఏపీ అప్పుల్లోకి ముంచుతున్నారని ఆరోపించారు. 2016 డిసెంబ‌రు 31లోపు రాష్ట్ర పరిధికి మించి అప్పులు చేశార‌ని ఆరోపించారు. మూడు శాతం అప్పులు తెచ్చుకోవాల్సిన చోట 5 శాతం మేర అప్పులు తెస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్ర‌భుత్వానికి ఉన్న 17 వేల కోట్లు రూపాయ‌ల‌ అప్పులను గురించి ప్ర‌భుత్వం ఎందుకు చెప్పడం లేద‌ని ప్రశ్నించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →