Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YS Jagan slams AP Govt..

By   /  March 29, 2016  /  Comments Off on YS Jagan slams AP Govt..

    Print       Email

JAGAN

1600 కోట్ల నిధులు నీళ్ళ పాలు.. సర్కారుపై జగన్ ఆరోపణలు..

InCorpTaxAct
Suvidha

 

 

పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ ప్రభుత్వం ఏకంగా 1600 కోట్ల నిధులను నీళ్ళపాలు చేసిందని విపక్షనేత జగన్ అసెంబ్లీలో ఆరోపించారు. ఎటువంటి స్టోరేజీ లేకుండా పట్టిసీమను నిర్మించారని మండిపడ్డారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు కిందకు వెళ్తున్నాయంటే.. అది పోలవరం కుడి కాలువ వల్లేనని అన్నారు. అయితే పోలవరం కుడికాలువ పనుల్లో 70 శాతం పనులు వైఎస్ఆర్ టైమ్ లోనే జరిగాయన్నారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్ హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఏపీ చాలా కష్టాల్లో ఉందన్నారు. అలాంటి రాష్ట్రాన్ని చులకన చేసి మాట్లాడుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 1941లో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అయితే ఆ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →