Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSR CP deliberately false propaganda: Bonda

By   /  March 18, 2016  /  Comments Off on YSR CP deliberately false propaganda: Bonda

    Print       Email

tdp mla bonda uma 1

కావాలనే వైసీపీ తప్పుడు ప్రచారం: బోండా ఉమ

InCorpTaxAct
Suvidha

 

వైసీపీ అనవసర రాద్ధాతం చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. సభలోకి అనుమతినివ్వకపోవడంపై వైసీపీ ఆందోళన చేపట్టింది. దీనిపై ఆయన స్పందించారు.అసెంబ్లీ మీడియాపాయింట్ దగ్గర ఆయన మాట్లాడారు. కోర్టు వారికి ధర్నాలు చేయమని చెప్పిందా లేక గోడవలు చేయమని చెప్పిందా అంటూ ప్రశ్నించారు.

సెక్షన్ వరకు మాత్రమే కోర్టు ఆర్డర్ పరిమితమని తెలిపారు. ఆ రూల్ ను మాత్రమే కోట్ చేయడం జరిగిందన్నారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ పై సభ త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పేర్కొన్నట్లు చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →