Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSR memories

By   /  July 8, 2016  /  Comments Off on YSR memories

    Print       Email

వైయ‌స్ఆర్ స్మృతులు: 

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జన హృదయూలు గెలిచిన మహానేత ఆయన.. పేదల గుండెల్లో కొలువైన దేవుడాయన.. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం ఆయన.. జలయజ్ఞంతో సాగు, తాగు నీరందించిన అపర భగీరధుడు.. ఆరోగ్యశ్రీతో చిన్నారుల గుండెలకు ఊపిరులూదారు… ఫీజురీయింబర్స్‌తో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించారు… రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతలకు చేయూతనిచ్చారు.. అర్హులందరికీ గూడు కల్పించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు ఇచ్చి వారింట పెద్ద కొడుకయ్యారు. జనరంజక పాలనతో చరిత్ర కెక్కారు. శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆ నిండైన రూపాన్ని.. తెలుగుదనం తొణికిసలాడే ఆ ఆహార్యాన్ని.. పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను రాష్ట్ర ప్ర‌జ‌లు స్మరించుకొంటున్నారు.

InCorpTaxAct
Suvidha

 

 

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →