Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Ysrcp Issued whip to his Legislators..

By   /  March 22, 2016  /  Comments Off on Ysrcp Issued whip to his Legislators..

    Print       Email

ysrcp_ycp

వైసీపీ ఎమ్మెల్యేలకు  మరోసారి విప్ జారీ..

InCorpTaxAct
Suvidha

 

వైసీపీ అధినేత జగన్ తమ ఎమ్మెల్యేలకు మరోసారి విప్‌ జారీ చేసింది. ఈనెల 29,30న ఎమ్మెల్యేలంతా సభకు ఖచ్చితంగా హాజరుకావాలంటూ విప్‌ జారీ చేశారు. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలకూ కూడా వైసీపీ విప్‌ జారీ చేసింది. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వారికి సూచించింది. పార్టీ వీడిన ఎమ్మెల్యేలకు స్వయంగా వెళ్లి విప్‌ ఆదేశాలు అందించాలని భావిస్తున్నారు. ఒకవేళ వారు నిరాకరించినా.. ఎమ్మెల్యేల నివాసానికి విప్‌ ప్రతిని అతికించాలని వైసీపీ నేతలు నిర్ణయించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →