Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP leader Balineni Srinicas Reddy arrested

By   /  July 16, 2017  /  Comments Off on YSRCP leader Balineni Srinicas Reddy arrested

    Print       Email

వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్టు

 

EIS
EnGeniusInc

 
ప్రకాశం జిల్లాలో భూవివాదాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు ఆదివారం ఉదయం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. జిల్లాలో భూవివాదాలపై వైసీపీ, సీపీఎం పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలినేనిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణం తమపై ప్రతీకార చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →