Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP MLA Chevireddy Bhaskar Reddy fire on AP Ministers..

By   /  March 30, 2016  /  Comments Off on YSRCP MLA Chevireddy Bhaskar Reddy fire on AP Ministers..

    Print       Email

chevireddy bhaskar reddy - ycp mla

ఏపీ మంత్రులు కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

InCorpTaxAct
Suvidha

 

తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి ఏపీ మినిస్టర్స్ చాలా నేర్చుకోవాల్సి ఉందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సెషన్స్ కు హాజరైన ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడుతూ.. మంత్రులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల గ్రాంట్లు మింగేసి టీడీపీ మంత్రులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మూడు బడ్జెట్లలో నియోజకవర్గాలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు. తెలంగాణ సర్కారు నియోజకవర్గాలకు గ్రాంట్లు పెంచితే.. మేం ఇవ్వం అని మంత్రి యనమల సభలో అనడం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్ ను గౌరవించాలని తెలంగాణ సర్కారు ఆదేశిస్తోందన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం, మంత్రులు ఎమ్మెల్యేలను అనగదొక్కాలని చూస్తున్నారని చెవిరెడ్డి మండిపడ్డారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →