Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP MLA RK Roja Slams Chandrababu..

By   /  January 13, 2017  /  Comments Off on YSRCP MLA RK Roja Slams Chandrababu..

    Print       Email

mla-rojaచంద్రబాబు-కరవు అవిభక్త కవలలు: రోజా

 

InCorpTaxAct
Suvidha

 

 

సీఎం చంద్రబాబు , కరవు అవిభక్త కవలలు అని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందన్నారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోందన్నారు. అప్పటి నుంచి ఏపీలో కరవు తాండవం చేస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటూ హంగామా చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ప్రస్తుతం ఏపీలో అసమర్థ పాలన సాగుతోందన్నారు. దివంగత వైఎస్సార్‌ 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించి, వాటిని తన గొప్పగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →