Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP MLA Roja attacks on Jana Sena Chief Pawan Kalyan

By   /  February 20, 2018  /  Comments Off on YSRCP MLA Roja attacks on Jana Sena Chief Pawan Kalyan

    Print       Email

జనసేనాని పవన్ పై ఎమ్మెల్యే రోజా విమర్శలు…

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని గతంలో పవన్ కల్యాణ్ అన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అన్ని కబుర్లు చెప్పిన ఆయన ఎందుకు వెనక్కు తగ్గారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె తిరుమలలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏదో ప్రశ్నిస్తానంటూ గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. అలా నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండిపోయారని అన్నారు.

ప్రస్తుతం జేఎఫ్సీ పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. అయితే ఆయన్ను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలన్నారు. అలా అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యపడుతుందన్నారు. పవన్ సూచించిన విధంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని చెప్పారు. దీనికి అవసరమైన ఎంపీల మద్దతు కోసం పవన్ సహకరించాలని రోజా కోరారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →