Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

YSRCP MLAs Attend Assembly Wearing Black Badges

By   /  March 22, 2016  /  Comments Off on YSRCP MLAs Attend Assembly Wearing Black Badges

    Print       Email

ycp logo and flag

నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి వచ్చిన వైసీపీ శాసన సభ్యలు..

InCorpTaxAct
Suvidha

 

మంగళవారం వైసీపీ ఎమ్మెల్యేలు శాసన సభకు నల్లబ్యాడ్జీలు, నలుపు రంగు చొక్కాలు ధరించి హాజరయ్యారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అంతేగాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపేందుకు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. వెనుకబడిన ప్రాంతాల్లో సమస్యలు, అభివృద్ధిపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే శాసనసభ మొదలు కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులకు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →