Loading...
You are here:  Home  >  World News  >  Africa News  >  Current Article

Zimbabwe president Robert Mugabe house arrested by army

By   /  November 17, 2017  /  Comments Off on Zimbabwe president Robert Mugabe house arrested by army

    Print       Email
సైనిక పాలన దిశగా జింబాబ్వే ..?
జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను ఆ దేశ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఇక ఇవాళ ఆయన్ను కొందరు సైనిక అధికారులు కూడా కలిశారు. తక్షణం ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాని అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ముగాబే తిరస్కరించారు. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సైనికాధికారి ఈ విషయాలను వెల్లడించారు. ముగాబేను తాము కలిశామని, పదవి నుంచి తప్పుకోవాలని కోరామని ఆయన తెలిపారు. అయితే, పదవికి రాజీనామా చేయడానికి ఆయన నిరాకరించారని చెప్పారు. రాజీనామా చేయడానికి ఆయనకు మరికొంత సమయం ఇస్తామని తెలిపారు.
తన భార్య గ్రేస్ ను తన రాజకీయ వారసురాలిగా చేసేందుకు ముగాబే ప్రయత్నిస్తున్నారు. ఈయన నిర్ణయాన్ని మాజీ ప్రధాని సవంగిరాయ్ తో పాటు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. జింబాబ్వే ఆర్మీ చీఫ్ కూడా ముగాబే పదవి నుంచి తప్పుకోవాలని అంటున్నారు. దీంతో జింబాబ్వే ఆర్మీ ముగాబేను గృహ నిర్భంధంలో ఉంచింది. ఇదిలాఉండగా అక్కడ పరిస్థితి చక్కదిద్దేందుకు ఆఫ్రికన్ డెవలప్ మెంట్ కమ్యూనిటీ ప్రయత్నాలు చేస్తోంది.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →